కళింగ రహస్యం - 6

  • 213
  • 57

వీరఘాతక Part - VIకళింగ రాజ్యంలోని ప్రజలందరు వీరఘాతకుని ప్రతాపం గురించి ఆంగ్లేయుల తొ తాను చేసిన యుద్దం గురించి కధలు కధలు గా చెప్పుకుటున్నారు. అతను తమ రాజు అయితె బాగుండును అని అనుకున్నారు. కాని అది కోటలోని రాజకుటుంబీకుల కి నచ్చలేదు వాళ్ళంతా మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నారు.జనరల్ హెన్రీ మ్యేనార్డ్ (General Henry Maynard) మరియు తన ఆంగ్లేయుల సేన యొక్క మరణ వార్త బెంగాల్ లొ ఉన్న అప్పటి ఈస్ట్ ఇండియా కంపని గవర్నర్ (East India Company Governer) రాబర్ట క్లీవ్ (Robert Clive) కి తెలుస్తుంది. అప్పటికి ఇంకా ఈస్ట ఇండియా కంపని (East India Company) పూర్తి గా బెంగాల్ ని ఆక్రమించలేదు.జెనరల్ హెన్రీ మ్యెనార్డ (General Henry Maynard) మరియు మిగిలిన కంపనీ సైన్యం యొక్క మరణ వార్త విన్న రాబర్ట క్లీవ్ (Robert Clive) కంపనీ అధికారుల తొ ఒక