ప్రియ ఏం మాట్లాడకుండా కోపంగా చూస్తూ ఉండడంతో అర్జున్ ఇక చేసిది ఏమి లేక ప్రియ కి కొంచెం దగ్గరగా వెళ్ళి, "అమ్మ తల్లి ఇప్పుడు నేను ఇక్కడే పడుకోవాలి అంతే కదా! సరే ఇక్కడే పడుకుంటాను okay నా" అన్నాడు నాని.. ప్రియ కోపంగా చూస్తూ, "నా పక్కన పడుకుంటే నిన్ను ఏదోలా tempt చేయడానికి try చేస్తాను అనే పిచ్చి ఆలోచనలు ఏమైనా నీ బుర్రలో ఉంటే వాటిని నీ దగ్గరే పెట్టుకో, నేను నిన్ను love చేస్తున్నాను నిజమే, అందుకే నిన్ను marriage చేసుకున్నాను. నువ్వు కూడా నన్ను love చేస్తున్నావు అని నాకు నమ్మకం కలిగినప్పుడే నీతో life share చేసుకునేది. అప్పటి వరకు మనం just husband and wife అంతే. over గా ఆలోచించకుండా light off చేసి పడుకో" అని ప్రియ వెళ్ళి అర్జున్ కి opposite side తిరిగి పడుకుంది. "love