అధూరి కథ - 6

  • 21

రాధిక తో పాటు Luggage తీసుకుని బయటకు వెళ్తున్న సమయంలో tv లో కార్పొరేటర్ కొడుకు వాడి friends ని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తున్న news వస్తుంది. మీడియా వాళ్ళ తో collage లో ఈ నలుగురు drugs అమ్ముతున్నారు అని ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక team ని form చేసి read handed పట్టుకున్నాము. ఇప్పుడు వీళ్ళని నార్కోటిక్స్ వాళ్ళకి అప్పగిస్తున్నాం, case వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు, Thank you అని మీడియా వాళ్ళు అందరూ ఒకేసారి ఏం మాట్లాడుతున్నారో కూడా ఎవరికీ అర్థం అవకుండా questions అడుగుతున్న పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు acp, , జ్యోతి కోపంగా tv చూస్తుంది. ఇంతలో ప్రియ వచ్చి జ్యోతి భుజం మీద చేయి వేసి తలతో సైగ చేస్తూ "పద" అంది. లగేజ్ తీసుకుని బయటకు వెళ్ళారు. అర్జున్, అశోక్ కూడా వాళ్ళ వెనుక వెళ్లారు. లగేజ్ అంతా car డిక్కీ