ఇక సముద్రం పైన చూస్తే చనిపోయిన శవాన్ని అంటే సామ్రాట్ శవాన్ని చూస్తూ వీన్ని ఇలా చంపాలని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ ఘోరంగా చచ్చాడు కుక్క సావు సచ్చాడు ఇక విన్ని లోపల పడేయండి వాటికి ఆహారంగా మారతాడు అని అంటూ చెప్పి కారు మూసుకోబోతాడు రౌడీలో తమ దగ్గరున్న బోట్లలో వాడిని ఎక్కించుకొని సామ్రాజ్యం ఎక్కించుకొని సముద్రం మధ్యకు తీసుకువెళ్లి విడిపిస్తాడు మెల్లగా కొంచెం కొంచెంగా న్యూట్లే కి కూలిపోతూ ఉన్నాడుసామ్రాట్ ను చూస్తున్న యుగంధర్ వేస్ట్ గాని సముద్రంలో పడేయండి కనీసం అతని ఆ జీవులకు ఆహారంగా మారుతాడు ఒక్కడు ఒక ముక్కులో సరిపోయిన పర్వాలేదు కదా ఆ వంద మందిని చంపే జీవులు విని చంపడం పెద్ద కష్టం కాదు అని అంటూ తన మనసుకు చెప్తాడు వాళ్లు ఒక బోటు వేసుకొని సముద్రంలోకి వెళ్తారు సముద్రం మధ్యలో ఆగి ఒక్కసారిగా విసిరి పడేస్తారు ఒకసారి