థ జాంబి ఎంపరర్ - 17

జాంబీ జనరల్స్ యుద్ధం - ఆదిత్య పునరాగమనంసుమంత్ కింద పడే పెట్టడానికి ముందే, మౌంటెన్ జాంబీ ఒక్క తొక్కతో అతనిని భూమిలోకి పంపించేస్తుంది. అంత లావు శరీరాన్ని కూడా ఒక రక్తపిశాచి శరీరాన్ని భూమిలోకి తొక్కడమంటే మామూలు విషయం కాదు! అలా పడిపోగానే జాంబీలు గుడి వైపు వెళ్తున్నాయి. సుమంత్ చేతిలోంచి పడిపోయిన ఖడ్గం దూరంగా వెళ్లి పడింది. మళ్ళీ స్కెలిటన్ జాంబీ వచ్చి అతని మీద కాలు పెట్టి విచిత్రంగా నవ్వుతూ, "నేనే గెలిచాను! మేమే గెలిచాము!" అని ఒక విచిత్రమైన నవ్వును చూపిస్తూ తన విజయాన్ని చాటుకుంటూ ఉంది.ఇంతలో "ఎవరికీ తెలియని ముప్పు వచ్చేసాం రా బుల్లోడా" అంటూ ఎవరో ఆకాశం నుంచి వస్తున్నారు! ఒక బ్లాక్ కలర్ టెలిపోర్టర్ లాంటిది వస్తుంది.మానవత్వం యొక్క ఆశ - ఆదిత్య ఆత్మ పునరుజ్జీవనంఅక్కడ కట్ చేస్తే... ఎప్పుడైతే సుమంత్ కింద పడిపోతాడో, అక్షర మరియు మీనాక్షి ఇద్దరూ కళ్ళు తిరిగి