థ జాంబి ఎంపరర్ - 16

  • 183
  • 72

అంతే! స్కెలిటన్ జాంబీ తన చేతుల్లోంచి కత్తులు లాంటి ఎముకలను విసరడం మొదలుపెట్టింది. పైన ఎగురుతూ ఉన్న డైనోసార్ జాంబీ వాటిని తప్పించుకుంటూ ఉన్నా, చివరికి రెండు మూడు కత్తుల లాంటి ఎముకలు వచ్చి తన రెక్కలకు బొక్కలు పెట్టడం మొదలుపెట్టాయి.జాంబీ జనరల్స్ యుద్ధం – మౌంటెన్ జాంబీ ఆధిపత్యంఇప్పుడు డైనోసార్ జాంబీ మళ్ళీ తన రెక్కలున్న బొక్కలను అతికించుకుంటూ యుద్ధం తను మొదలు పెట్టాలని అనుకుంటూ ఒక్కసారిగా కిందికి దిగి, చిన్న చిన్న మామూలుగా ఉన్న జాంబీలను తన రెక్కలకు అతికించుకొని పైకి ఎగరడం మొదలుపెట్టింది. గట్టి శబ్దంతో ఆ పిల్ల జాంబీలు స్కెలిటన్ జాంబీని ఢీకొట్టాయి. అంతే! ఎముకలు పొడిపొడిగా మారిపోయాయి, ఎముకలు చల్లాచెదురు అయిపోయాయి.అప్పుడే ఓడిపోయింది అని అనుకున్న స్కెలిటన్ జాంబీ, మళ్ళీ తన శక్తులను పొందినట్టుగా ఒక్క నిమిషంలో రెడీ సెట్ అప్ అయ్యి, మళ్ళీ పోరాటానికి సిద్ధమైంది. ఎముకల మధ్యలో ఉండే ఏవో కనుగుడ్లు