పాణిగ్రహణం - 8

  • 585
  • 1
  • 237

   విక్రమ్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు.  కారు దిగి ఆఫీస్ వంక చూస్తాడు    V. J. S గ్రూప్...    అది విక్రమ్ ముత్తాతగారు స్థాపించారు.  అంచెలంచలేక ఎదుగుతూ ఇప్పుడు ఒక గొప్ప స్థానానికి వచ్చింది.   అది వి జె ఎస్ గ్రూప్ యొక్క మెయిన్ బ్రాంచ్.  30 అంతస్తుల బిల్డింగ్.  ఇక్కడి నుంచి అన్ని చోట్ల ఉన్న బ్రాంచెస్ ని హ్యాండిల్ చేస్తున్నారు.   బిల్డింగ్ పైన వ్రాసి ఉన్న నేమ్ చూసి, ఎట్టి పరిస్థితుల్లోనూ మన కంపెనీకి,  మన వంశానికి మచ్చ తీసుకురాను. రానివ్వను ..   అనుకుని... గంభీరంగా ఆఫీసులోనికి ఎంటర్ అవుతాడు.  విక్రమ్ చూడగానే ఆఫీస్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది.   దించిన తల ఎత్తకుండా వర్క్ చేస్తున్నారు.  అమ్మాయిలు మాత్రం ఓరకంటూ విక్రమ్ చూస్తూనే ఉంటారు.  ఏమంటాడు రా..... బాబు.   పెళ్లి అయిపోయినా సరే మనకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా అని మనసులో