తనువున ప్రాణమై.... - 30

ఆగమనం.....అందుకే, మేమిద్దరం ఈరోజు... మా ఫస్ట్ నైట్ చేసుకుంటున్నాం!! మీ ఫస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్... అంతా నాకు చెప్తే మేము ఇద్దరు... దాన్ని యూస్ చేసుకుంటాము!! ప్లీజ్ చెప్పరా.. అని అడిగింది 6 ఫీట్ అక్కని.అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా పొట్టిది అడిగిన ప్రశ్నతో..  దానికి హెల్ప్ చేస్తానన్నందుకు!!ఆవిడ పరిస్థితి హెల్ప్ లెస్ గా మారింది!!కళ్ళు, నోరు రెండు తెరిచేసి రోబో లాగా... పొట్టి దాన్ని అలాగే చూస్తుంది.. ఫుల్ షాక్ తో.కొన్ని సెకండ్స్ కి.... కీ ఇచ్చిన, రోబో లాగా...తల మాత్రమే తిప్పి...తమ్ముడిని, చూస్తుంది!!సిక్స్ ఫీట్ కార్ బ్యానెట్ కి అనుకొని...జారు వాలుగా నిలబడ్డాడు!!తన గెస్ వన్ పర్సెంట్ కూడా తగ్గకుండా... 100/100 స్కోర్ చేస్తూ... తన అక్కకి ఇచ్చిన షాక్ కి...పొట్టి దానిని100 తిట్టుకుంటూ... తన వైపే ఆశ్చర్యంగా చూస్తున్న... అక్క దగ్గరికి వెళ్లి భుజం చుట్టూ... చేతులు వేసి పట్టుకున్నాడు!!తమ్ముడు మీ ఇద్దరి ఫస్ట్ నైట్ ఆ..??మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా..?? ఇదంతా అసలు ఎప్పుడు జరిగింది రా..?? ఈ పిల్లని మార్నింగ్ ఏ చూసాను అన్నావు!! మరి ఫస్ట్