తనువున ప్రాణమై.... - 28

ఆగమనం.....ఆ అబ్బాయి ఏమో పిచ్చ నీకు... అని, ఇంత ఎత్తు లేచాడు!! సరే, దగ్గరగా ఉంటే మూడ్ రాదేమో!! అని, దూరంగా ఉండి చూస్తాను!! మీరు కిస్ చేసుకోండి... అని కూడా చెప్పాను సిక్స్ ఫీట్!! అందుకే, నేనే ఆ కార్ దగ్గరికి వచ్చాను!! వాళ్లేమో, ఎంతసేపటికి కిస్ చేసుకోరు... నాకేమో చూడాలని ఆశ!!ఛా... ఏది తీరలేదు సిక్స్ ఫీట్!!జరిగినదంతా చందమామ కథ లాగా, చెప్పి... వాళ్ళు కిస్ చేసుకోలేదు, నా ఆశ తీరలేదు!! అని, డల్ గా చెబుతున్న... పొట్టిదాని మాటలకి... సిక్స్ ఫీట్ తెల్ల మొఖం... వేసుకొని చూస్తున్నాడు!!స్టాట్యు లా నిలబడిన 6 ఫీట్...కల్లార్పకుండా పొట్టిదాన్ని చూస్తున్నాడు!!పొట్టి దాన్ని మూన్ స్టోరీ కి 6 ఫీట్ మైండ్ ఫ్రిజ్!!తననే చూస్తున్న సిక్స్ ఫీట్ ని... అలా చూసేసరికి మన.... పొట్టి దానికి అసలు పిచ్చ హ్యాపీ!!  ఒక్క సారిగా జంప్ చేస్తూ... సిక్స్ ఫీట్ లిప్స్ మీద... ఒక పెక్ ఇచ్చింది!!కిస్ టచ్ కి, సెన్స్ తెలుస్తుంది!!లిప్స్ తుడుచుకుంటూ, పొట్టి దాని... వైపు ఏదోలా, చూస్తున్నాడు!!మార్నింగ్ లా హగ్ చేసుకుని, ముద్దు పెట్టాలనిపించింది!! నువ్వు నన్ను,