ఆగమనం.....ఆ అమ్మాయి కూడా ముందుకు వంగి... చెక్ చేస్తూ.. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి...కనిపించకుండా, దాక్కుంటుంది!!సిక్స్ ఫీట్ కి, కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది!! ఏదైనా ప్రాబ్లమా? అని, డౌట్ గా అంతా చూస్తూ... పొట్టి దాని దగ్గరికి వచ్చాడు!!హాయ్ సిక్స్ ఫీట్ వచ్చేసావా!! నాకు తెలుసు, నువ్వు నాకోసం... ఫాస్ట్ గా వచ్చేస్తావని!!ప్రాబ్లం అనుకునేలా, పొట్టి దాన్ని ముఖంలో... అసలు ఏ టెన్షన్ లేదు! ఎప్పటిలా, నవ్వుతూ ఉంది!!పొట్టి, ఏం జరుగుతుంది ఇక్కడ??సిక్స్ ఫీట్ అనుమానంగా, అక్కడ ఉన్న వాళ్ళిద్దరిని, పొట్టి దాన్ని చూస్తున్నాడు!!ఏమీ లేదు సిక్స్ ఫీట్!!వాళ్ళిద్దరూ ఇటు వెళ్లాలి!! నేనేమో, ఇక్కడే ఉన్నాను!! నేను వెళ్తే గాని, వాళ్లు వెళ్లరు!! నేనేమో వెళ్ళను..!! అంతే, సింపుల్ సిక్స్ ఫీట్!!సిక్స్ ఫీట్ మొఖం, ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?? అసలు దానికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియడం లేదు!! అసలు ప్రపంచంలో ఈ విధంగా, ఎవరైనా చెబుతారా??ఒసేయ్ బ్రెయిన్ లెస్ ఫెలో!! నీకు బ్రెయిన్ లేదని, నాకు తెలుసు!! కానీ, నాకు బ్రెయిన్ ఉంది..!! కాస్త, దానికి అర్థం అయ్యేలా