ఆగమనం.....నా సిక్స్ ఫీట్ కి నాతో... బయటికి రావాలని ఉంది!! దీనిలో నా ఫోన్ నెంబర్ ఉంది!! నాకు ఫోన్ చేయమను!! నేను బయట వెయిట్ చేస్తాను!! అని, చెప్పేసి వెళ్ళిపోతుంది!!పొట్టి దాని మాటలలోని సిన్సియారిటీ, చాలా క్లియర్ గా అర్థమైంది!! వెళుతున్న పొట్టి దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ... అలాగే కొన్ని క్షణాలు నిలబడిపోయాడు!!ఏంటిరా ఇది!!నా పొట్టి చెల్లి... నీకు ఇమ్మని ఇచ్చిందిరా!! విత్ లవ్ ఫోల్డెడ్ టిష్యూ పేపర్!!లవ్ లెటర్ బావ! టేక్ ఇట్!పొట్టి చెల్లా...?? పిచ్చారా నీకు..??ఈ పొట్టి చెల్లి ఎవరు??ఈ లవ్ లెటర్ ఏంటి??అబ్బ ఛా....!!నువ్వు ఇన్నోసెంట్ రా!! నమ్మేసాను బావ!! నా పొట్టి చెల్లి...!! నీ పొట్టి లవ్వు రా!! బయటికి వెళుతున్నారు కదా!! దీనిలో ఫోన్ నెంబర్ ఉందంట!! ఫోన్ చేయమని చెప్పింది!! ఇందా.... పట్టుకో!!ఫన్నీ గా నవ్వుతూ... టిష్యూ పేపర్, మన హీరో చేతిలో పెట్టేసాడు!!తన చేతిలోనే టిష్యూ పేపర్ వైపు, ఆశ్చర్యంగా!! అది ఇచ్చిన వాడి వైపు, కోపంగా చూస్తున్నాడు!!ఏంట్రా అలా చూస్తున్నావు??ఇంకా దాయాలి, అనుకుంటున్నావా?? నువ్వు దాచిన దాగదు లే బావ!!ఎంజాయ్ ద డేట్!!ఐ విష్