తనువున ప్రాణమై.... - 20

  • 183

ఆగమనం.....అదేమీ పట్టనట్టు పొట్టి పాప మాత్రం...తన సిక్స్ ఫీట్ కి సైట్ కొట్టుకుంటుంది.సిక్స్ ఫీట్ ఈ శర్వానీలో నువ్వు ఎంత బాగున్నావో తెలుసా!! అసలు నిన్ను ఇలా చూస్తుంటే... వదలకుండా ఒక గంట పాటు కంటిన్యూస్గా ముద్దు పెట్టుకోవాలని ఉంది!! ఇంకా చెప్పాలంటే అర్జెంటుగా మన దగ్గర ఉన్న సేఫ్టీ వాడేయ్యాలని ఉంది సిక్స్ ఫీట్!! వాడేద్దామా..??అని క్యూట్ గా మెలికలు తిరిగిపోతూ సిగ్గుపడుతుంది.!!పడిపోయిన ఫ్రెండ్ ని, పారిపోతున్న ఫ్రెండ్ ని, ఇద్దరిని చూస్తూ పరధ్యానంలో ఉన్న సిక్స్ ఫీట్,.. పొట్టి దాని మాటలతో మన లోకంలోకి వచ్చాడు.భుజాలు ఎగరేస్తూ, ఒక వెర్రి నవ్వు నవ్వుతూ... పొట్టి దాన్ని పిచ్చి చూపులు చూస్తున్నాడు.అసలు ఏం మనిషివే నువ్వు!! ఒకడేమో, తట్టుకోలేక పడిపోయాడు!! ఇంకొకడేమో, దండం పెట్టి పారిపోయాడు!!అయినా నీ పనికి ఎక్కడ బ్రేక్ పడలేదు!!హ్యాపీగా నాతో, ఆడేసుకుంటున్నావు!!మనలో మన మాట నిజం చెప్పవే!! ఏ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చావు!! నేను ఎవ్వరికీ చెప్పను! జస్ట్ నీకు పిచ్చి... ఉందో