ఆ గమనం.....కానీ పొట్టిది గట్టిది కదా!! పొట్టి దాని కంట్లో పడిపోయింది!!వెంటనే, ఆ ప్యాకెట్ చేతిలోకి తీసుకుంది!!అది చూసిన మన హీరో, అండ్ ఫ్రెండ్స్ ముగ్గురు!! కంగారుపడుతూ ఒకరి ముఖాలు... ఒకరు చూసుకుంటూ నిలబడిపోయారు!!ఎంత అల్లరి చేసినా..!! ఎంత విసిగిస్తున్న.... ప్రేమ, ప్రేమ అంటూ వెంటపడుతున్న... ముందు ఒక ఆడపిల్ల కథ... ఈ విధంగా ఒక కాడోంమ్ ప్యాకెట్!! తన దగ్గర, చూసేసరికి... ఎలా రియాక్ట్ అవుతుందో?? అసలు తన గురించి ఏమనుకుంటుందో?? అనే ఆలోచనతో... మన హీరో టెన్షన్ పడుతున్నాడు!!మిగతా ఇద్దరి పరిస్థితి కూడా... ఇంచుమించు అలాగే ఉంది!! టెన్షన్ తో బిగుసుకుపోయి... ఏమనుకుంటుందో, అని చూస్తున్నారు!!పొట్టిది ఆ ప్యాకెట్ హీరోకి చూపిస్తూ...ఇది నీ ఫ్రెండ్స్, ఇచ్చారు కదా సిక్స్ ఫీట్!!మీరంతా, సేఫ్టీ గురించి డిస్కస్ చేస్తున్నారా!!సేఫ్టీ చేతిలో పెట్టేంత, గొప్ప ఫ్రెండ్స్... వావ్!! ఈ సేఫ్టీ జాగ్రత్తగా, నా దగ్గర ఉంటుంది..!! దీని అవసరం మనకి ఉంది..!! నీ దగ్గర ఉంటే ఇలాగే పారేసుకుంటావు!! నేను జాగ్రత్తగా ఉంచుతాను సిక్స్ ఫీట్!! అంటూ, ఆ ప్యాకెట్ తన దగ్గర ఉన్న... హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేస్తుంది.మన