తనువున ప్రాణమై.... - 17

  • 231
  • 60

ఆగమనం.....అవును రా!! ఆ పొట్టిదే, ఈ పొట్టిది!!పిచ్చ పొట్టిది!!పిచ్చి పొట్టి వాగుడు కాయ!!అది, దాని డబ్బా వాగుడు!!అసలు, ఈ పొట్టిది ఇక్కడ ఏం చేస్తుంది??అంటే పొట్టిది పెళ్లిలోకి వచ్చేసింది, అన్నమాట!! కానీ, ఎందుకు వచ్చింది?? ఏమో చూద్దాం..!!డార్క్ నావి బ్లూ లెహంగాలో, ఉన్న పొట్టి దాన్ని, సైడ్ నుంచి ... చూస్తున్నారు క్యూట్ గా స్వీట్ గా బబ్లీగా ఉంది.మన హీరోకి, అది ఏ రకమైన ఫీలింగ్ తెలియడం లేదు కానీ, ఇంకేటు చూపు తిప్పకుండా పొట్టిదాన్నే చూస్తున్నాడు.చేతిలో ప్లేట్ పట్టుకొని, ఒక మిడిల్ ఏజ్ ఆవిడతో మన పొట్టిది, నవ్వుతూ మాట్లాడేస్తుంది.అలా నవ్వుతూ మాట్లాడుతున్న పొట్టి దాన్ని, చూడడం కష్టంగా అనిపించి...మన హీరో వెనక్కి తిరిగి పోయాడు.ఒరేయ్ అమ్మాయి బాగుందిరా!! నువ్వు ఏమనుకుంటునావు? నా డౌట్ ఇంక నువ్వు క్లియర్ చేయలేదు! బావ ఉదయం నుంచి నన్ను, అవాయిడ్ చేస్తూనే ఉన్నావు!! ఇప్పుడైనా క్లారిటీ వస్తే బాగుంటుంది రా!!స్నేహితుడి మాటలకి ముఖం