పారిపోతుంది.ద జాంబి ఎంపరర్ (The Zombie Emperor)రాంబాబు జ్ఞాపకాలు – ఫ్లాష్‌బ్యాక్ కొనసాగింపుమరోసారి ఒక పెద్ద కేకతో ఆదిత్య గొంతు మారి మోగింది! అంతే! ఎక్కడెక్కడో ఉన్న జాంబీలు వందల కొద్దీ సైన్యంగా అక్కడికి చేరుకుంటున్నాయి. వాళ్ళ కళ్ళు ఇప్పుడు చూడడానికి ఎర్రటి వెలుగుతో మెరుస్తున్నాయి. ఆదిత్య అందరితో మాట్లాడుతూ ఇలా అన్నాడు:"ఇక మనం మన శత్రువులైన మానవుల మీద దాడి చేయాలి! ముఖ్యంగా నా కుటుంబాన్ని వెతుక్కోవాలి. నా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించాలి – అది మన జాంబీ ప్రపంచం అయి ఉండాలి! మన జాతి మాత్రమే భూమి మీద ఉండాలి. ఏ జాతి ఉండకూడదు!"అంటూ తన సైన్యాన్ని ఒక్కొక్కరిగా బయటికి పంపించడం మొదలుపెట్టాడు.వర్మ బంగ్లా – ప్రస్తుత సమయంఇప్పుడు ఉలిక్కిపడి లేస్తాడు వర్మ. అతని కళ్ళల్లో భయం. "వస్తున్నాడు... వస్తున్నాడు..." అని అనుకుంటూ ఉండగా తన కుటుంబ సభ్యులను ఒక చోటికి చేర్చాడు. కానీ అతనికి