థ జాంబి ఎంపరర్ - 1

జాంబి ఎంపరర్ (The Zombie Emperor) అలా కట్ చేస్తే... ఒక నిశ్శబ్దమైన ఊరు. ఆ ఊళ్లో ఎవ్వరూ మాట్లాడటం లేదు, శబ్దం లేదు, కనీసం కాకి కూడా అరవడం లేదు. దూరంగా ఒక ఇంట్లో టీవీ సౌండ్ వినిపిస్తుంది. ఆ టీవీ చూస్తూ ఉన్న అబ్బాయి పేరు సుమంత్. అప్పుడే బయట నుంచి ఒక అమ్మాయి అరుస్తూ ఉంది, "రేయ్ సుమంత్! నిన్ను అక్షర పిలుస్తోంది. ఒకసారి వెళ్లి చూడు. ఏమో, నిన్నటి నుంచి ఒకటే నీ పేరు కలవరిస్తోంది" అని.అది విన్న సుమంత్ ఉలిక్కిపడి, "ఏంటి, ఇప్పుడు పిలుస్తోందా? ఇది ఏదో నన్ను భయపెట్టడానికి చేస్తుందా?" అని అనుకుంటూ నీళ్లు తాగాడు. అతని మొహంలో టెన్షన్ స్పష్టంగా కనిపించింది.ద జాంబీ ఎంపైర్సీజన్ 1 – ఎపిసోడ్ 1చాప్టర్ 1: మిట్ట మధ్యాహ్నం చందమామ (Part 2)"అయినా... ఈ సుమంత్‌ని భయపెట్టడం అంత ఈజీ కాదు!"అతని మనసులో ఆలోచనలు ఎగిసిపడుతున్నాయి.నీళ్లను ఒక్కసారిగా