తనువున ప్రాణమై.... - 13

  • 189
  • 66

ఆగమనం.....వీళ్ళిద్దరి అల్లరి సరసాలు చూస్తూ మన హీరో.. డిక్కీ దగ్గర లగేజ్ తో కుస్తీ పడుతున్నాడు.వెళుతున్న భార్యని ఇష్టంగా చూస్తూ బావమరిదికి బరువు మోయడానికి కంపెనీ ఇవ్వడానికి వచ్చాడు ప్రమోద హస్బెండ్.ఇంట్లోనే హడావిడినంత వదిలిపెట్టేసి మేడ మీదకి చేరిపోయాడు. సిక్స్ ఫీట్. ఫ్లోర్ మీద లేజీగా పడుకుని  పొట్టి దానితో ఫస్ట్ కిస్, అలాగే అక్క మాటలు.. కంపేర్ చేసి చెక్ చేసుకుంటున్న అతనిలో రకరకాల ఆలోచనలు.ఎందుకో మనసంతా గజిబిజిగా అయిపోతుంది!!ఎంతకీ ఆలోచనలు ఒక కొలిక్కి రావడం లేదు!!ఎన్నిసార్లు పెదవులను, టచ్ చేసి చూసుకున్నాడో...ఎన్నిసార్లు పొట్టి దాన్ని తలుచుకున్నాడో...ఎన్నిసార్లు పొట్టి దాన్ని అడ్డమైన తిట్లు తిట్టుకున్నాడో...అయినా బాబు ఈగో సాటిస్ఫై అవ్వడం లేదు!!తలకింద చేతులు పెట్టేసుకొని కళ్ళు మూసుకున్న అతని మనసంతా కొట్టితే ఆక్రమించింది. అది ఒకపక్క డిస్టర్బ్ చేస్తూ మరొకపక్క చికాకు పుట్టిస్తున్న..ఇంకోపక్క ఏదో మూల సాఫ్ట్ కార్నర్ కనిపిస్తుంది.. ఆ యాంగిల్ అతనికే ఆశ్చర్యంగా అనిపిస్తుంటే ఎవరే నువ్వు