తనువున ప్రాణమై.... - 12

  • 273
  • 90

ఆగమనం.....సరే తమ్ముడు, ఆ అమ్మాయి విషయం వదిలేద్దాం. నిన్నొక్కటి అడుగుతాను, హానెస్ట్ గా నీకేమనిపిస్తుందో అదే చెప్పు!! ఒకవేళ ఇదే రకమైన బలమైన కోరిక.. నీలో పుట్టిందే అనుకో..?? అప్పుడు నువ్వు, ఎలా రియాక్ట్ అవుతావు??అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది??నీకు, ఏం చేయాలనిపిస్తుంది?? నీకు, ఎలా చెప్పాలనిపిస్తుంది?? అని అడిగింది ప్రమోద.అడిగినందుకు, అక్కని చాలా అంటే..చాలా దారుణంగా చూస్తున్నాడు.ఏంటి రా ఆ చూపు, అంత భయంకరంగా చూస్తున్నావు!!నీ చూపులతోనే మీ అక్కని కాల్చేద్దాం, చంపేద్దాం అని ఫిక్స్ అయ్యావా!!ఈ చూపులన్నీ మీ బావ చూస్తాడు లే కానీ,నువ్వు మరీ అంత కష్టపడకుండా... నిన్ను అడిగిన దానికి చెప్పు ముందు అంది సీరియస్ గా అతని ఫీలింగ్స్ తోసిపుచ్చుతు.అసలు ఏం అనుకుంటున్నావు అక్క?? నువ్వు నన్ను ఏం అడుగుతున్నావో అర్థమవుతుందా?? అసలు ఆ పిచ్చ పొట్టిని దృష్టిలో పెట్టుకొని ... అడుగుతున్నావు!! అదైనా నీకు తెలుస్తుందా!! అని రివర్స్ ప్రశ్నిస్తున్న 6 ఫీట్ లోబర్నర్ మీద ఉన్న కుక్కర్ లో లా ప్రెషర్ పెరుగుతూ