ఆగమనం.....ఇటువంటి సిట్యుయేషన్ లో ఎవరైనా ఏం చేస్తారు!! కూర్చొని జుట్టు పీక్కోవడం తప్ప, పాపం మన హీరో పరిస్థితి కూడా అదే!!బరస్ట్ అయినా బ్రెయిన్ మీద ఉన్న జుట్టుని...వరస్ట్ సిట్యువేషన్ లో పీకేసుకుంటున్నాడు!!ఒసేయ్ పొట్టి దాన, నువ్వు నా కంటికి మళ్ళి కనిపించవా, చంపేస్తా నిన్ను!! నీవల్ల అనవసరంగా మాటలు పడ్డాను!! లైఫ్ లో ఫస్ట్ టైం, నీవల్ల అనిపించుకున్నాను!! నువ్వు నాకు మళ్ళీ కనిపించు, పిచ్చ పొట్టి చెప్తా నీ పని!! అప్పుడు చెప్తాను!! చెప్తా... చెప్తా... అని, పిచ్చ పిచ్చగా పిచ్చ పొట్టి వాగుడుకాయని తిట్టేసుకుంటున్నాడు.కూల్ గా లేని, మన హీరో దగ్గర ఉన్న ఫోన్ మోగుతుంది.స్క్రీన్ మీద నెంబర్ చూసి, ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.మన సిక్స్ ఫీట్ వాళ్ల అక్క....హలో, అక్క...తమ్ముడు ఎక్కడరా?? నేను ఫ్లోర్ అంత చూస్తున్నాను, కనిపించడంలేదు. వాష్ రూమ్ కి, ఏమైనా వెళ్ళావా??హా... అక్క వస్తున్నాను. ఒక్క నిమిషం.ఫోన్ కట్ చేసి, పాకెట్లో పెట్టేసుకున్నాడు.క్షణం