ఓ మనసా... - 3

  • 291
  • 90

ఒక స్ట్రాంగ్ సెండ్ ఆఫ్ కిస్ తో టీనా లిప్స్ బైట్ చేసి నొప్పిని కవర్ చేస్తున్న టీనా ఫేస్ కి నీలాంటి యావరేజ్ ఫిగర్ నాలాంటి క్రషింగ్ మిషన్ ను కెలకకూడదు.డోంట్ రిపీట్ దిస్ అని పొమ్మన్నాడు.నేను యావరేజ్ ఫిగర్..??? తన బ్యూటీ మీద ఉన్న ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉడుక్కుంటూ అడిగింది.తన ఆన్సర్ చెప్పకుండా షట్ అప్ అండ్ గెట్ అవుట్ నాకు కావాలంటే కాల్ చేస్తా అప్పుడు దాకా నా ప్రిమిసెస్ లో నీ ఎంట్రీ ఉండకూడదు అని వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పాడు రానా.రానా ఇచ్చిన వార్నింగ్ కి దడుచుకొని విసురుగా బయటకు వచ్చిన టీనా ని చూస్తూ ఈ పొట్టి దానికి కూడా డోస్ పడింది.వీడేంటో ఈ మధ్యన అసలు అర్థం కావడం లేదు నాకు. అందరితో ఎంజాయ్ చేస్తాడు అందరికీ మళ్లీ కనబడకూడదని వార్నింగ్ ఇస్తాడు అని అనుకుంటూ లోపలికి వెళ్ళాడు ఉదయ్.టీనా క్లీన్