మనసిచ్చి చూడు - 13

  • 279

               మనసిచ్చి చూడు....13అసలు ఎవరు రా నువ్వు కళ్యాణ్ అని చాలా కోపంగా అన్నాడు.చిన్నప్పటి నుంచి బంగారంల పెరిగిన నా మరదలి జీవితాన్ని నాశనం చేశావు,నిన్ను అంత తేలిగ్గా వదలను అనుకున్నాడు.అలా రోజులు గడుస్తున్నా కొద్ది గౌతమ్ మధు జీవితాన్ని గురించి ఆలోచించడం సమీరాకి అసలు నచ్చడం లేదు.ఈలోపు సమీరాని తీసుకొని ఒకసారి బయటకు వెళ్లాడు గౌతమ్.నేను అత్తయ్య అమెరికా వెళుతున్నాము,అత్తయ్యను అక్కడ వదిలిపెట్టి వారం తరువాత నేను వస్తాను అన్నాడు.ఇప్పుడు ఎందుకు అండీ సడన్గా అంది అనుమానంగా.ఎందుకు అంటే ఏమీ చెప్పాలి సమీరా వెళ్లాల్సి సమయం వచ్చింది అన్నాడు.ఇప్పుడు నేను ఉన్న పరిస్థితి తెలిసి కూడా వెళ్లాలనుకుంటున్నానురా అంది.ఒక్క వారం త్వరగా వచ్చేస్తాను అన్నాడు.సరే అండీ మీ ఇష్టం అంది.అసలు విషయం నీకు చెప్తే నువ్వు అసలు తట్టుకోలేవు సమీరా అనుకున్నాడు.వాళ్ల అత్తయ్యకు చెప్పి ఒప్పించాడు.ముందు రాను అన్న తరువాత ఒప్పుకుంది.ఇంట్లో