love pain feeling emotion love letter పచ్చని చెట్లతో చల్లని వాతావరణంలో రాత్రి పగలు తేడా తెలియని ట్రాఫిక్తో బిజీ బిజీగా ఉన్న బెంగుళూరు నగరంలో కవి సమ్మేళనం అనే ఫంక్షన్కి వచ్చాను అండి." ప్రస్తుతం నేను ఇక్కడే ఉన్నాను." "ఇంతకీ నేను ఎవరో చెప్పలేదు కదూ!""నా పేరు వెంకట్!" "బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్నాను." రోజంతా వర్క్ బిజీలో తలమునకలైన నాకు అప్పుడే ఉరట పొందేలా, మనసుకు హాయి నిచ్చేలా ఒక సాహిత్యం యాప్ కనిపించింది."నా ఫ్రెండ్ శేఖర్ రోజు రూమ్లో తన కజిన్ బ్రదర్ రాసిన రచనలు అన్నిటికీ చదివి కామెంట్ చేస్తూ ఉండేవాడు." "అప్పుడప్పుడు నన్ను కూడా షేర్ చేసి కామెంట్ చేయమని అడిగేవాడు." అలా అతడి కోసమే ఆ యాప్లో లాగిన్ అయ్యాను.అలా అందులో రచనలు, కవితలు ఫాలో అవుతూ ఉండగా, ఒకరోజు అనుకోకుండా ఒక అద్భుతమైన పదాలు నా కళ్ళను ఆకర్షించాయి. చదవడం జరిగింది. ఆమె భావనలో అంతరార్థం ఆమె మనసును తెలిపేలా చాలా అందంగా