Part-2 ఇంట్లో భోజనాలు అయ్యాక ,టీవీ లో బాహుబలి సినిమా చూస్తున్నారు రాజేంద్ర ,అత్త గారు ,కొడుకు ..మామగారు మేడ మీద ఉండటం తో ,ఆయనకి రాత్రి పూట పాలు తాగే అలవాటు ఉండటం తో సౌందర్య పాల గ్లాస్ తో మేడ మీదకి వెళ్ళింది .పిట్ట గోడ దగ్గర చల్ల గాలికి నిలబడి ఉన్నారు మామ ..”బాగుంది సౌందర్య తెల్ల చీర ,మల్లె పూలు ,పాలగ్లాస్ “అన్నారు సరదాగా ..సౌందర్య ఇబ్బందిగా చుతూ పాల గ్లాస్ ఇచ్చింది .”పక్క పోర్షన్ లో ఎవరు ఉన్నారు నేను చూసాను “అన్నారు .“మస్తాన్ అని , ఆయన కి క్లోజ్ ఫ్రెండ్ ,,పెద్ద బిజినెస్ మాన్ ,రోజు పొద్దునపూట గంటసేపు రహస్యం గ మాట్లాడుకుంటారు వాళ్ళు “అంది సౌందర్య ..“నాకు పరిచయం చెయ్యి కోడలా ,,అలాంటి పెద్ద వాళ్ళతో నాకు పని ఉంటుంది “అన్నాడు ..”సరే మామగారు పాలు చాల “అడిగింది .”నిజానికి నాకు