నువ్వేనా..నా నువ్వేనా.. 3

  • 1.3k
  • 492

 ముందు భాగాలు చదివిన తర్వాత ఈ భాగం చదవండి..ప్రస్తుతం....కార్లు అన్ని వెళ్ళిపోయే ఈ ఒక్క సారికి రండి వెళ్దాం అని కారు డోర్ తీస్తాడు డ్రైవర్ వారణాసి..ఒకే వారణాసి నీకోసం అని రేణు ముందు కారు ఎక్కుతుంది..విజయ్ బాబు మీరు కూడా రండి త్వరగా వెళ్దాం అని వారణాసి అనగానే.. సరే పద ఏమి చేస్తాం కొన్ని తప్పవుగా అని కార్ లో అసహనంగా కూర్చుంటాడు విజయ్.. నేను అదే అనుకుని కారు ఎక్కాను వారణాసి రేణు కోపంగా చూస్తూ అంటుంది.. చిన్నమ్మగారు బాబుగారు మీరు గొడవ పడకుండా ఉంటే త్వరగా వెళదాము అని వారణాసి అనగానే ఇద్దరు మౌనంగా ఉంటారు..బావగారు ఎన్ని రొజులు అయింది వచ్చి ఇక్కడికి కాఫీ ఇస్తూ సుమతి (శారద దేవి మరిది కోడలు) అడుగుతుంది...అలా అడుగు వీళ్ళ పని వల్ల మమల్ని కుడా రానివ్వటం లేదు అని సీత, అంజలి ఒకే సారి అన్నారు..ఇంతకీ అసలు వాళ్ళు ఏరి..?వాళ్ళిద్దరూ ఒకే