మనసిచ్చి చూడు - 9

  • 1.5k
  • 666

                     మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస్తే ఎదురుగా గౌతమ్ ఉన్నాడు.తనకి మాట్లాడలని మనసే రావడం లేదు అయిన బాధను బయట పెట్టకుండా ఏంటో చెప్పండి అంది అసహనంగా.నీతో ఒక విషయం చెప్పాలి సమీరా అన్నాడు...??మీరు చెప్పడానికి,నేను వినడానికి ఇంకేముంది అంది.నీ కోపానికి అర్థం ఉంది కానీ ఒక్క అవకాశం ఇవ్వు, నన్ను మాట్లాడనివ్వు అన్నాడు బాధగా.సరే ఏంటో చెప్పండి నాకు నిద్ర వస్తుంది అంది.సమీరా నాకు ఈ పెళ్ళి పిల్లలు ఇది అంత పెద్దగా ఇష్టం ఉండదు దానికి బలమైన కారణమే ఉంది.సమయం వచ్చినప్పుడు చెప్తను.ఆరోజు నీతో అలా మాట్లాడి ఉండకూడదు దానికి నన్ను క్షమించు అన్నాడు.సడన్గా ఈ మార్పు ఎందుకు అని అడిగింది.మార్పు ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ మంచి సమయం రావాలి అంతే అన్నాడు.ఒకే నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అంది.గుడ్