మనసిచ్చి చూడు - 3

  • 2.6k
  • 1.2k

                                       మనసిచ్చి చూడు...3డీప్ స్లీప్లో ఉన్న గౌతమ్కి సమీరా వాయిస్ అసలు వినిపించడం లేదు.ఎలాగోలా విడిపించుకొని పైకి లేచి వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా సమీరా వాళ్ళ చెల్లి సంహిత.అక్కా..... అంటూ కౌగిలించుకుంది.సంహి... ️ ప్రేమగా తల నిమిరి మీ బావ నిద్రపోతున్నారు పద పైకి వెల్దాము.అక్క చెల్లెలు ఇద్దరు హ్యాపీగా కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఉమా గారు కబుర్లు కాదు మీ అక్కను రెడీ చేయాలి రండి అని కిందకు తీసుకొని వెళ్ళారు. కింద సమీరా వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఉన్నారు. ఇక్కడ మన హీరో గారు పంచె కట్టులో చాలా హుందాగా కనిపిస్తున్నారు. ********************************సమీరాని చాలా అందంగా రెడీ చేశారు.కేరళ శారీలో సింపుల్ అండ్ బ్యూటీఫుల్గా ఉంది.       పాల గ్లాస్తో