అరె ఏమైందీ? - 14

  • 876
  • 468

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ ఐ సీ చిరునవ్వుతో అంది మంజీర. తన అత్త తనతో ఎదో చెప్పాలనుకుంటూందన్న విషయం అర్ధం అయింది. నన్ను చెల్లెలి కన్నా కూడా ఎక్కువగా కూతుర్లాగే చూసాడు. కష్టం అంతా తను పడి. నన్ను కేవలం చదువుకి మాత్రమే పరిమితం చేసాడు. కాకపోతే......... కాస్త ఆగి అంది తనూజ. .........చిన్న చిన్న వ్యాపారాలతో డబ్బు ఆర్జించడం మొదలు పెట్టాడు. కొంచెం నమ్మకం వున్న వాళ్ళ దగ్గర కొంత అప్పు తీసుకుని కొంచెం పెద్ద వ్యాపారం మొదలు పెట్టాడు. తరువాత అంతా మ్యాజిక్ లా అయింది. మా అన్నయ్య చేయ్యిపెట్టిందల్లా బంగారం అయింది. తనకు ఆర్జించిన ఆస్తిపాస్తులతో తనే ఆశ్చర్యపడేంతగా సంపాదించాడు. ఓహ్, గాడ్! ఆంటీ, నువ్వేదో చెప్పాలనుకుని ఎదో చెప్తున్నట్టున్నావు. నవ్వింది మంజీర.    కానీ నీకు చెప్పాల్సింది, తెలియాల్సిందే చెప్తున్నాను. తనూజ కూడా నవ్వింది. నా దృష్టిలో