లాస్ట్ డెలివరీ

  • 2k
  • 1
  • 672

ఒక ధనవంతుల జంట తమ ఇంట్లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. అందుకోసం వారు మార్కెట్లో షాపింగ్ కి  వెళ్లారు, అక్కడ ప్రతిదీ అధిక ధర. వారు తమ స్థాయిని అందరికి చూపించాలనే కారణంతో ఎక్కువ ధర ఉన్న కూడా.., ఆ వస్తువులనే కొనాలని నిశ్చయించుకున్నారు. వారికి కావాల్సిన వస్తువులన్నీ  కొనుగోలు చేసిన తర్వాత, వారు ఒక కూలీని పిలిచి ఆ వస్తువులన్నిటిని  తీసుకువెళ్లి తమ ఇంటి వద్ద చేరవేయాలని చెప్పారు.. సామాను డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి  చాలా ముసలివాడు. చాలా ఆనారోగ్యంగా ఉన్నాడు, అతని బట్టలు కూడా చిరిగిపోయాయి, అతను తన రోజువారీ అవసరాలు కూడా తీర్చుకోలేనివాడిలా ఉన్నాడు.ఆ దంపతులు  తమ వస్తువులను వారి ఇంటికి  చేరావేయడానికి ఎంత ఛార్జ్? అవుతుందని అడిగారు. ఆ ముసలి వ్యక్తి వాళ్ల  అడ్రస్ చూసి చాలా  దూరం ఉన్న కారణంగా వారిని 200 రూపాయలు ఇవ్వమని  అడిగాడు. ఆ దంపతులు ఆ ముసలి