విజయం కథలు

  • 3.6k
  • 1
  • 1.5k

ఏ వ్యక్తి అయినా విజయవంతమైన లేదా ఫెయిల్యూర్ చెందిన దానికి కారణం వారి యొక్క అలవాట్లు మీయొక్క అలవాట్లే మిమ్మల్ని విజయవంతమైన వారిగా తీర్చిదిద్దుతాయి మంచి అలవాట్లు గెలుపు బాట వైపు నడిపిస్తాయి చెడు అలవాట్లు మీకు సరైన దిశగా నడవకుండా చేస్తాయి మీరు జీవితంలో కొన్ని అలవాట్లను మార్చుకుంటే మీరు తప్పక విజయం చెందుతారు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు డబ్బు మరియు సక్సెస్ సంపాదించడం అదృష్టం పైన ఆధారపడి ఉండదు కేవలం యొక్క కఠోర శ్రమ పైన ఆధారపడి ఉంటుంది మీరు చేసే పని యొక్క విధానమే నీకు ప్రతిఫలంగా లభిస్తుంది మీరు విద్యార్థి అయితే కొన్ని అలవాట్లు తప్పకుండా మానుకోవాలి ఉంటుంది టీవీ చూడడం తప్పక మానుకోవాలి మీరు ఎప్పుడైనా విన్నారా ధనవంతులు విద్యావంతులు ఎప్పుడైనా మేము టీవీ చూస్తూ సమయం గడుపుతూ ఉంటామని ఎప్పుడూ విని ఉండరు ఎందుకంటే వారు టీవీ చూస్తూ వారి సమయాన్ని వృధా