స్ఫూర్తిదాయకం స్టోరీస్

  • 3.1k
  • 1
  • 1.3k

జీవితంలో ఎప్పుడైనా ఒక గొప్ప పని సాధించాలని నిర్ణయించుకున్నప్పుడు అలాంటి సమయంలో మనకు తోడుగా ఎవరు నిలబడరు. ఎవరూ మన పై దృష్టి పెట్టరు. మీరు సక్సెస్ అయిన తర్వాత మీరు విజయ బాటలో పయనిస్తున్న అప్పుడు వారు అందరూ నీతో నడుస్తారు. ఒక బలహీనమైన వ్యక్తి వెంటనే మీకు చెప్పగలడు పని ఎందుకు చేయకూడదు అనేది. ఒక బుద్ధి కలవాడు ఒక పనిని ఎలా చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. దానిలో విజయం సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే జీవితంలో ఎప్పుడూ బలహీనుడు లాగా ఉండకు. బుద్ధిమంతుడిలా తయారవడానికి ప్రయత్నించు పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు పెద్ద పెద్ద పనులు చేసి విజయం సాధిస్తూ ఉండు. ఎందుకంటే ఈ ప్రపంచం వినబడే దానికంటే కనిపించే దానికే ప్రాముఖ్యత ఇస్తుంది నీ జీవితంలో నీతో మంచి వ్యవహారంతో ఎవరైతే మెలుగుతారో వారికి మీరు కృతజ్ఞతలు చెప్పండి. ఎవరైనా మీ గురించి చెడుగా