కుటుంబ బంధాలు

  • 2.7k
  • 1
  • 1.1k

కుటుంబ బంధాలుఅమ్మ కురిపించే ప్రేమ అనంతమైనది మరియు అమృతతుల్యమైనది నాన్న చూపించే అనురాగం అమూల్యమైనది వెల కట్టలేనిది అన్న పంచే ఆప్యాయత మధురమైనది మాటలకందనిది తమ్ముడు పంచే వాత్సల్యం వివరించలేనిది వూహకు అందనిది చెల్లి పంచే మమత మరుపు రానిది మాసిపోనిదిఅక్క పంచే అభిమానం ఎప్పుడు నీ వెంట వుండే నిండు దీవెనలు. ఆకాశంలో మేఘాలాంటోళ్లు..‘‘మన జీవితంలో స్నేహితులు, ఇతరులు ఆకాశంలో మేఘలాంటోళ్లు.. వస్తుంటారు.. వెళ్తుంటారు..కానీ కుటుంబసభ్యులు ఆకాశం లాంటోళ్లు..ఎప్పుడూ మనతోనే ఉంటారు‘‘.కుటుంబమే ఒక సిలబస్నాన్నను చూసి నేర్చుకోవచ్చు కష్టపడకుండా ఏదీ రాదని అమ్మను చూసి నేర్చుకోవచ్చు ఓర్పు లేకుండా బ్రతకలేమని చెల్లిని చూసి నేర్చుకోవచ్చు ఇంట్లో ఒక కళ అమ్మాయి రూపంలో ఉందని తమ్ముడిని చూసి నేర్చుకోవచ్చు అల్లరి కూడా అందంగా ఉంటుందనిఅన్న, అక్కను చూసి గర్వపడొచ్చు కష్టం నిన్ను పలకరించదని జీవితాన్ని చదివేముందు కుటుంబాన్ని చదవండి !! ప్రతి మనిషి జీవితం కుటుంబం తోనే మొదలవుతుంది, కుటుంబలో ఎన్ని