కృషికి తగిన అభినందన

  • 2.8k
  • 1
  • 1k

విద్యాపరంగా అత్యంత తెలివైన యువకుడు ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ పదవికి దరఖాస్తు చేయడానికి వెళ్లాడు. అతను మొదటి ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించాడు, హెచ్ ఆర్ చివరి ఇంటర్వ్యూ చేసాడు, చివరి నిర్ణయం తీసుకున్నాడు. సెకండరీ స్కూల్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ వరకు, అతను మంచి మార్కులు స్కోర్ చేయని సంవత్సరం ఎప్పుడూ కూడా లేదు. హెచ్ ఆర్ అతని ప్రొఫైల్ చూసి ఆశ్చర్యపోయాడు. ఆ యువకుడు ఎంతో తెలివైన వాడని అతనికి తప్పకుండ మేనేజర్ పదవికి సెలెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ, ఆ యువకుడితో పాటు మేనేజర్ పదవికి దరకాస్తు చేసుకున్న వారిలో చాలా మంది అనుభవం కలిగి ఉన్నారు. మళ్లీ ఒకసారి చివరి రౌండ్ లో సెలెక్ట్ అయిన వారందరిని ఇంకో రౌండ్ ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నాడు. ఒక్కొక్కరిగా పిలవడం మొదలు పెట్టాడు. ఆ యువకుడి వంతు వచ్చింది. హెచ్ ఆర్ యువకుడితో., “మీరు స్కూల్లో ఏదైనా