అమ్మ నాన్న

  • 3.1k
  • 1
  • 1.1k

అమ్మ నాన్నలందరికీ అంకితం ఈ లోకంలో ఎక్కువ గా ఇష్టం అయింది ఏంటి అంటే. దాని గురించి మనం ఎంతలానో ఆలోచిస్తాం కాని నేను మాత్రమే ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఒక పేరు చెప్తాను. ఆ పేరు విన్న వెంటనే నా మనసు నదిలా పొంగుతూ ఉంటుంది..అసలు ఆ పేరుకి వున్న శక్తి అలాంటిది. ఆ పేరు నాకు ఎంతో ధైర్యానికి ఇస్తుంది.. ఆ పేరు,, ఆ శక్తి ఏదో కాదు.. నాన్న. చిన్నపాటి నుండి మన కోసం యెన్నో త్యాగాలు చేస్తారు కాని మనల్ని ప్రేమించే వ్యక్తి ఈ లోకం ఎవరైనా వున్నారు అంటే అది ఒక అమ్మా - నాన్న మాత్రమే.మనం పుట్టిన క్షణం నుండి వాళ్ళు, వాళ్ళ సంతోషం కంటే మన సంతోషం గురించి ఆలోచిస్తారు.మనకి ఏది కావాలి అంటే అది ఇస్తారు. వాళ్ళకి యెంత కష్టం అయినా కూడా దాని వల్ల మనకి సంతోషం