సూర్యకాంతం - 3

  • 5.5k
  • 2.2k

సూర్యకాంతం పార్ట్ -3  ఎప్పటిలానే సూర్య అందరు నిద్రలేచి ఎవరి పనుల్లో వాలు మునిగిపోతూ ఉంటారు. కానీ సూర్య మాత్రం ఈరోజు లేటు గ నిద్ర లేచి భాదగా తన ముఖం అద్దం లో చూసుకొని ఇంకా ఆలోచనలో ఉంటుంది.  సూర్య కళ్ళు భాగావాచి పోయి కళ్ళు ఎర్రగా ఉంటాయి. అప్పుడే నిద్రలేపడానికి అని భాగమతి తలుపు కొడుతుంటే , " ఆమ్మో నన్ను ఇలా చూసింది అంటే అమ్మ ఇంకా బాధపడుతుంది అని  సూర్య: అమ్మ ! నేను నిద్ర లేచాను స్నానం చేస్తున్న ! అంటూ నేను రెడీ అయి వస్తాను మీరు వెళ్ళండి అని భాగమతి ఎం పిలవకుండానే. భాగమతి: ఏంటిది కొత్తగా ప్రవర్తిసుతుంది ! ఏమైనా దాస్తోందా అని సందేహం తో ఏ విషయం ఎలా ఐనా భాను గారికి చెప్పాలి అని అనుకుంటుంది శ్రీధర్: ఎలా ఐనా సరే ముందు సూర్య కి పెళ్లి