సూర్యకాంతం - 2

  • 4.7k
  • 2.3k

సూర్యకాంతం పార్ట్-2  సూర్య ఆనందంగా మైత్రి తో కలిసి పొలానికి ఆ పచట్టి పొలాలు ఆడుకుంటూ అలిసిపోయి ఇంటికి తిరిగి ప్రయాణం అయింది. అపుడే సూర్య ని చూసి వాలా బామ్మ దీనికి వయసు వచ్చింది ఒక మంచి అబ్బాయి ని ఇచ్చి పెళ్లి చేసేయాలి అని వస్తున్న సూర్య ని చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. సూర్య: నాని! నికోసమని కొబ్బరి బొండాలు తీసుకొచ్చా అంటూ ఒక బోండా ని తన చేతులతోనే పగలకొట్టి ఇస్తుంది (సూర్య లావు అనే కానీ తాను చాల స్ట్రాంగ్ ఒకరకంగా రెస్ట్లెర్ ల ఉంటుంది ) కాంతమ్మ: బంగారం అంటూ మురిసిపోయి నా కోసం తీసుకోవచ్చవా అంటూ తీసుకోని తాగుతుంది. సూర్య తుర్రుమంటూ వాలా అమ్మ దగరికి వేలి మా నాకు పాయసం కావాలి చేస్తావా అంటూ తన రూమ్ లో కి వెళ్తుంది భాగమతి: దీనికి పొలానికి వెళితేనే ఇంత ఆనందమో