సూర్యకాంతం - 1

  • 13k
  • 5k

అందరికి వందనాలు, మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు, ఇక ఆలస్యం చేయకుండా మన కథ ప్రోమోలోకి ప్రవేశిద్దాం. తన రూపురేఖల వల్ల (చాలా లావుగా ఉన్న లేడీ కాబట్టి) ఎవ్వరూ ప్రేమించలేరనే అభద్రతా భావంతో ఉన్న అమ్మాయి. ఆమె తనను తాను ద్వేషిస్తుంది మరియు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు ఆమెను ఒత్తిడి చేస్తారు. ఆమె తన రూపాన్ని బట్టి కాకుండా ఆమె హృదయాన్ని చూసి ఆమెను ప్రేమించే వ్యక్తిని కనుగొంటుందా? చూద్దాం!   అందరికి ధన్యవాదాలు, XOXO -kk   ------------------------------------- సూర్యకాంతం పార్ట్-1-------------------------------------     రాజమండ్రి దగ్గర  ఓ చిన్న పల్లెటూరు, పచ్చని పొలాలు ఎటు చుసిన కొబ్బరి తోటలు , పైన నీలి రంగు ఆకాశం అపుడే నిద్ర లేస్తున్న సూర్యుడు ఎర్రటి కిరణాలూ ఊరంతా సూర్య కిరణాలతో ఆహ్లాదకరంగా ఉంది.  భాగమతి, ఇంట్లో హడావిడి గ వంటలు చేస్తూ ఉంది.