ప్రేమ - 4

  • 10.3k
  • 3.6k

తనను ఇంకా దగ్గరకు లాక్కొని గట్టిగా పట్టుకొని సరే నిన్ను నిన్నుగా ప్రేమించే నా జీవితంలో అన్నీ విధాలుగా ప్రేమను అర్పిస్తాను నువ్వు ఏమంటావు .తను సిగ్గపడుతోంది అలాగే అర్జున్ ఇంకా లేట్ ఎందుకు తాళి కట్టేయోచుగా అయిపోతాను నీకు పెళ్ళాం , నా ప్రపంచ రాజ్యంలో రాజు గా ఉందిపోవచ్చుగా అంది ." నువ్వు నా వైపు వేసే ఒక్క అడుగుకోసం , ప్రపంచం అంతా పువ్వులు పరుస్తాను .నువ్వు నా వైపు విసిరే ఆ చిరునవ్వు కోసం , దిక్కులన్నీటిని ఒకటి చేస్తా . " అన్నాడు అర్జున్ .". నువ్వు నా వైపు చూసే ఒక చూపు కోసం ,1000 యుగాలైన నీరిక్షిస్తాను .జన్మ జన్మల వరమైన నీ ప్రేమ కోసం ,ఆ దైవాన్ని అయిన ఎదిరించి నిలబడతాను . " అని అంది తాను .ఇదే మంచి సమయం అనుకున్న మన అర్జున్ ఇక ఏ