ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 20

  • 6.7k
  • 2
  • 2.4k

జాగ్రత్త జ్యూస్ తో పాటు మందు కూడా ఉంటుంది..... చాలావరకు అన్ని ఒకే కలర్లో ఉంటాయి కాబట్టి చూసి తాగు...... లేదంటే నేను ఏమిస్తే అదే తీసుకో...... అలాగే ఈ పార్టీలో నీకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను..... కచ్చితంగా నేను ఇచ్చే సర్ప్రైస్ కి నువ్వు షాక్ అవుతావు చూస్తూ ఉండు..... “ అని నవ్వుతూ చెప్పి ఒకరి చేయి ఒకరు పట్టుకొని సెల్లార్ లోకి వెళ్లి ఈసారి బైక్ కాకుండా కార్ తీసుకొని పార్టీ జరిగే ప్లేస్ కి స్టార్ట్ అయ్యారు@@@@@@@@పార్టీకి ఒక్కొక్కరు వస్తూ ఉండగా 6:30 కల్లా అందరూ చేరుకున్నారు..... రామ్ సీత ఒకేసారి రావడం చూసిన సీత ఫ్రెండ్స్ రామ్ కొలీగ్స్ అందరూ ఆశ్చర్యపోయి సీత ఫ్రెండ్స్ ఎవరు అని అడిగితే ఇక అబద్ధం చెప్పటం ఎందుకు అనుకొని సీత రామ్ ని తన బావగా మాత్రమే ప్రస్తుతానికి పరిచయం చేసింది......సీత ఫ్రెండ్స్ కి ఎవరికి