ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 18

  • 5.4k
  • 2.1k

నీతూ రామ్ తో మాట్లాడదామని సాయంత్రం వరకు వెయిట్ చేసి రామ్ సెల్లార్ లోకి రాగానే రామ్ అని అరుస్తూ తన దగ్గరికి వెళ్లి “ రామ్ ఆరోజు షాపింగ్ మాల్ లో కనిపించిన అమ్మాయి అదే నీతో కనిపించిన నీ మరదలు ఈరోజు మన కంపెనీకి వచ్చింది కదా!!! ఎందుకు??? పైగా నీ క్యాబిన్ కి మేనేజర్ సార్ తీసుకువచ్చారు ఎందుకు???? ఆ తర్వాత మేనేజర్ సార్ వెళ్లిపోయిన మీ ఇద్దరే చాలాసేపు క్యాబిన్లో ఉండిపోయారేంటి??? అంతేకాకుండా లంచ్ అవర్ కూడా నీ దగ్గరే ఉంది ఎందుకు??? “ అని పిచ్చి ప్రశ్న వేసింది @@@@@@@నీతూ ప్రశ్నకి రామ్ కి కోపం వచ్చినా తనకేమీ తెలియదని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ “ ఎమీ లేదు తను ఈ కంపెనీలోనే జాయిన్ అయింది నేను కొత్తగా స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ లో తాను కూడా నీతో పాటు ఒక మెంబర్...... అందుకే