ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 17

  • 4.2k
  • 1.9k

సీత భయంగా గుటకలు మింగుతూ రామ్ వైపు చూసేసరికి అప్పటికే రామ్ కళ్ళు ఎర్రగా మారిపోయి నిప్పులు కురిపిస్తూ ఉంటే “ ఈరోజుతో నా పని అయిపోయింది..... “ అనుకుంటూ “ అది కాదు బా.... “ అని బావ అని పిలిచేలోపే రామ్ కోపంగా ఇద్దరు వైపు చూస్తూ “ మీ పర్సనల్ విషయాలు ఆఫీస్ లో మాట్లాడకండి గెట్ అవుట్ ఫ్రమ్ మై క్యాబిన్ .... “ అని గట్టిగా అరిచాడు@@@@@@@రామ్ కోపానికి అమిత్ దెబ్బకి భయపడి లేచి నిలబడితే సీత దడుచుకొని లేచి నిలబడింది......రామ్ కోపంగా “ వెళ్లండి ఇక మీ ట్రైనింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది కనీసం అక్కడైనా ఇలా మాట్లాడకుండా పద్ధతిగా మీ వర్క్ మీరు చూసుకోండి...... “ అని అన్నాడురామ్ కనీసం తనని మాటవరసకైనా ఏం జరిగిందని అడగకుండా అలా అంటుంటే సీతకి ఏడుపు వస్తూ ఉన్న అమిత్ ముందు బయటపడటం ఇష్టం