ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 15

  • 4.5k
  • 2.1k

ఓకే ఆ రోజు నేనే నిన్న ఆఫీసులో డ్రాప్ చేస్తాను సరేనా!!!!! “ అని చెప్పి అలా మాట్లాడుతూ మాట్లాడుతూనే ఇద్దరు హ్యాపీగా నిద్రపోయారుఅలా నాలుగు రోజులు రామ్ ఆఫీస్ కి వెళ్తే సీత ఇంట్లో ఉంటూ తన వాళ్లతో అప్పుడప్పుడు మాట్లాడుతూ డైలీ యూట్యూబ్లో చూస్తూ రకరకాల వంటలు తయారు చేస్తూ రామ్ మీద వాటిని ప్రయోగిస్తూ ఉంటే రామ్ వాటికి బలవుతూ ఉన్నాడు......@@@@@@@ఈ నాలుగు రోజుల్లో రామ్ చేసే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి సబ్మిషన్ కూడా అయిపోయి ఈ టైం లో క్వాలిటీ బాగా ఉండేలా చేశాడు అని కాంప్లిమెంట్ రాగానే అందరూ రాముని పొగడ్తలలో ముంచేశాడు రామ్ కి కూడా తన వర్కింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకున్నందుకు సంతోషించాడు...... సాయంత్రం ఇంటికి వచ్చేసాక సీతకీ తనే స్వయంగా వంట చేసి పెట్టి పార్టీ ఇచ్చాడు.....ఆ ప్రాజెక్ట్ చాలా బాగా చేయడం వలన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా రామ్