ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 14

  • 5.1k
  • 2.4k

రామ్ ఫ్లాట్లోకి అడుగుపెట్టటమే మరో ప్రపంచం లోకి అడుగు పెట్టిన ఫీల్ వచ్చి కర్టన్స్ అన్ని స్కై బ్లూ కలర్ లోకి మారితే , రకరకాల షోకేస్ బొమ్మలు , వాల్స్ కి అందమైన పెయింటింగ్స్ టైప్ స్టిక్కర్స్ , హ్యాంగింగ్స్ తో పాటు డ్రీమ్ క్యాచర్ కూడా పెట్టి ఉండి హాల్ మొత్తం అందంగా కనిపిస్తూ ఉంటే అలా సడన్ గా తన ఫ్లాట్ ఒక ఫ్యామిలీ ఉండేలా తయారయ్యేసరికి కొంచెం షాక్ అయ్యి తర్వాత వెంటనే పెదవుల మీద నవ్వుతో సీత అని పిలవగానే “ హా బావ బెడ్రూంలో ఉన్న వచ్చేయ్...... “ అని అందిబెడ్ రూమ్ లోకి వెళ్లేసరికి సీత చేస్తున్న పని చూసి షాక్ అయ్యాడు రామ్.....@@@@@@@@అంతగా షాక్ అయ్యే విషయం ఏం జరిగిందంటే సీత రామ్ రావటానికి అరగంట ముందు తను ఆన్లైన్లో పెట్టిన ఫోటో ఫ్రేమ్స్ అన్ని రావడంతో వాటిలో ఫొటోస్