ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 13

  • 5.6k
  • 2.6k

ఆఫీస్ చేరుకోని లోపల అడుగుపెట్టిన రామ్ ని చూసి నీతూ ఎగ్జైటింగ్ గా రామ్ దగ్గరికి వచ్చి అభి అని పిలుస్తూ హత్తుకోవడానికి రెండు చేతులు ముందుకు చాప గానే రామ్ సీరియస్గా నీతూ వైపు చూస్తూ తనని హత్తుకోవడానికి వస్తుందని అర్థమయ్యి చెయ్యి పెట్టి రెండు అడుగుల దూరంలోనే ఆపేసి “ మనం ఆఫీస్ లో ఉన్నాము నీతూ!!!! పబ్లిక్ లో ఎలా బిహేవ్ చేయాలో అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా అన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు!!! ఇకనుంచి నాకు కొంచెం దూరంగా ఉండు..... “ అని సీరియస్ గా చెప్పి “ నేను ఎండి ని కలిసి వస్తాను అని ఎండి కాబిన్ కి వెళ్ళిపోయాడు@@@@@@పర్మిషన్ అడిగి లోపలికి వెళ్లిన రామ్ ని చూసిన ఎండి “ రా రా అభి నీకోసమే వెయిట్ చేస్తున్నాను..... థాంక్యూ అభి బాగో లేకపోయినా ఇచ్చిన వర్క్ చేసినందుకు!!! ఇంతకీ ప్రాజెక్ట్