ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 11

  • 4.8k
  • 2.2k

సీత సేమ్ ఏడుపు మొహంతో “ బావ నువ్వు మారిపోయావు అనుకున్నాను కొంచెం కూడా మారలేదు ...... నన్ను ఏడిపించే విషయంలో పీహెచ్డీ చేసి ఛాన్స్ దొరికితే చాలు ఏడిపిస్తున్నావు ...... నేను అత్తతో చెప్తాను నీ మీద నువ్వు ఇలా షాపింగ్ మాల్ లో ఒక అమ్మాయిని హాగ్ చేసుకున్నావని అది కూడా నా ముందు చేసుకున్నావని చెప్తాను ...... “ అని అంది@@@@@@@అప్పటికే ఇల్లు వచ్చేయడంతో రామ్ సీత కన్నింగ్ మైండ్ కి షాక్ తో బ్రేక్ వేసి “ అమ్మ తల్లి అంత పని మాత్రం చేయకు‌.... నీ పనిష్మెంట్ నాకు షిఫ్ట్ అవుతుంది..... “ అని చేతులెత్తి దండం పెట్టి “ పద ఇంట్లోకి నీ జాబ్ గురించి మాట్లాడాలి..... “ అంటూ సీతని లోపలికి తీసుకువెళ్లాడు సీత రామ్ వెనకే నవ్వుకుంటూ “ దట్ ఇస్ సీత మహాలక్ష్మి “ అనుకుంటూ ముందుకు పడిన