ప్రేమ - 3

  • 8k
  • 4.2k

ఆ తరువాత నేను ఇంటికి వెళ్ళాను . కొంచెం తనతో కలిసి ఫుల్ గా తినేసాను వచ్చే దారిలో . ఆకలి గా కూడా లేదు . తనతో గడిపిన క్షణాలు గుర్తొచ్చి నాలో నేను నవ్వుకుంటూ ఉన్నాను . అలా అలా నాలో మెదిలిన నా ఆలోచనల్లో పడి మూసి మూసి నవ్వులు నవ్వుతూ అలానే నిద్రలోకి జారుకున్నాను . తరువాత పొద్దున్నే నిద్ర లేచి ఫ్రెష్ గా స్నానం చేసి టిఫిన్ చేస్తూ ఉంటే తను మెసేజ్ చేసింది . ఎంటి అర్జున్ రెఢీ గా ఉన్నావా అని . నేను ఎప్పుడో రెఢీ అని చెప్పను . తను నేను వచేస్తున్నాను అనగానే తన కోసం ఎదురు చూస్తూ ఉన్న బైక్ మీద . ఇద్దరం కలిసి న్యూ కాలేజ్ చూడటానికి వెళ్ళాము . ఇద్దరికీ సెట్ అవ్వెల ఉన్న కాలేజ్ చూస్ చేసుకున్నాం. నెక్స్ట్ డే