ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 10

  • 5.7k
  • 2.6k

ఓహో అంటూ “ బావ నేను కూడా ఇంకొక టు వీక్స్ లో జాబ్ లో జాయిన్ అవ్వాలి నాకు కావాల్సినవన్నీ నువ్వే కొనిస్తానన్నావు గుర్తుందా???? అలాగే అమ్మ వాళ్లతో కూడా చెప్తానన్నావు కానీ ఏమీ చెప్పకుండా ఇక్కడికి తీసుకువచ్చావు ఇంకెప్పుడు చెప్తావు???? “ అని గారం గా అడిగింది“ అవన్నీ తర్వాత చెప్తాను కానీ నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావో హైదరాబాద్ రాగానే చెప్తాను అన్నావు మరి చెప్పలేదు ఏంటి??? “ అని అడిగాడు@@@@@@@“ హహహ బావ అది మాత్రం నీకు సర్ప్రైజ్ ఇప్పుడు మాత్రం చెప్పను ఇంతకి వర్క్ అయిపోయిందా??? “ అని కళ్ళు నలుపుకుంటూ అడుగుతుంటే ఇంకొక 10 మినిట్స్ అంటూ నిజంగానే టెన్ మినిట్స్ లో వర్క్ అయిపోగొట్టి లాప్టాప్ పక్కన పెట్టి పడుకోగానే “ ఇంతసేపు ఎందుకు పడుకోలేదే నువ్వు??? ఇంతసేపు నిద్రకి ఆగలేవు కదా!!!! “ అని అడిగాడు“ ఏమో బావ నాకు