ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 9

  • 4.9k
  • 2.4k

“ ఇప్పుడు కాదు హైదరాబాద్ వెళ్ళాక చెప్తాను..... ఇప్పుడే ఎందుకు చెప్పు..... మొత్తానికి నువ్వు నేను జాబ్ చేయటానికి ఒప్పుకున్నావు..... రాహు “ అంటూ రామ్ ఒడిలోకి దూకి మరి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టిందిరామ్ సీత ముద్దుకి ఒంట్లో కరెంట్ పాస్ అయినట్టు షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి సీత నడుము చుట్టూ చేతిని బిగించి అలానే ఉండిపోయాడు.....@@@@@@@సీత రామ్ పరిస్థితి పట్టించుకోకుండా “ థాంక్యూ బావ అక్కడికి వెళ్లాక డ్రెస్సెస్ ఆఫీస్ కి సంబంధించినవి అన్ని నువ్వే తీసుకోవాలి ఓకేనా!!! “ అని తన పాటికి తను అడుగుతూ ఉంటే రామ్ రోబో లాగ తల నిలువుగా ఊపి చేతిని చీర లోపల నుంచి నడుము మీద పెట్టగానే ఈసారి సీత స్టన్ అయ్యి బా బా బావ అని తడబడుతూ పిలిచిందిహా అంటూ సీత కళ్ళల్లోకి మత్తుగా చూడగానే సీత కళ్ళు వాల్చేస్తూ “