ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 5

  • 5.1k
  • 2.6k

సీత బుంగమూతి పెట్టి అత్తయ్య అనగానే రాధ గారు సుధ గారితో “ నువ్వు ఆగు వదిన ఎందుకు ప్రతిసారి నా కోడల్ని అంటావు???? నా కోడలు అన్నిట్లో ది బెస్ట్ తెలుసా!!!! నేను చెప్పకుండానే పూజ మొత్తం చేసింది ఇప్పుడు స్వీట్ కూడా చేస్తుంది చూడు..... ‘ అని చిటికి వేసి మరి చాలెంజ్ చేసి సీతవైపు చూసేసరికి సీత గుడ్లూరుమి రాధ గారి వైపు చూస్తుంది@@@@@@సుధ గారు నవ్వుతూ “ ఏంటి ఇదే!!! వంట చేయడమే!!! మనం తినడానికేనా లేకపోతే కుక్కలకి పడేయటానికా??? నాకు తెలిసి ఆ కుక్కలు కూడా దీని వంట తినవు!!!! “ అని వెటకారంగా అన్నారు“ అదేం కాదు నా కోడలు అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంటుంది..... కచ్చితంగా అందరికీ నచ్చేలా వంట చేస్తుంది..... చేసేలా నేను చేస్తాను ఇదే మా ఛాలెంజ్ చూసుకో..... “ అంటూ సీత వైపు చూస్తే సరికి ఇప్పుడు సీత