ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 2

  • 6.8k
  • 3.8k

ఆ అరుపులు బయట వరకు వినిపిస్తూ ఉంటే పెద్ద వాళ్ళందరికి అవి మరోలా అర్థమయ్యి “ ఓరి దేవుడో వీళ్ళకి చాలా స్పీడ్ ఎక్కువైంది..... రూమ్ లోకి వెళ్ళగానే ఇన్ని అరుపులు వినిపిస్తున్నాయి..... “ అని ముసిముసిగా నవ్వుకుంటూ ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయారు@@@@@@మళ్లీ మనం వెళ్లి రూమ్ లోపల చూద్దాం ఇద్దరు ఫ్రూట్స్ స్వీట్స్ అన్ని విసిరేసుకుని బెడ్ ని చిందరవందర చేసే బెడ్ మీద ఉన్న పూలన్నీ రూమ్ మొత్తం పడేలా చెల్లా చెదురు చేసి ఒకరినొకరు కొట్టుకొని అలసిపోయి దాహంగా అనిపించి పాలు తాగుదామనుకొని ఇద్దరు ఒకేసారి పాల గ్లాస్ వైపు కన్నెయగానే “ రేయ్ వాటి వైపు చూడకు అవి నావి..... “ అంటూ గ్లాస్ చేతిలోకి తీసుకోగానే రామ్ సీత చేతిలో నుంచి పాలు లాక్కొని “ నీవెక్కడేవే!!! అయినా ఫస్ట్ నైట్ గదిలో మొగుడు తాగాక పెళ్లాం తాగాలని మినిమం కామన్