నిజం - 22

  • 3.6k
  • 1.6k

సంపత్ వున్న రూం బయట సాగర్ , విజయ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి డాక్టర్ వచ్చారు సంపత్ ని చెక్ చేయడానికి , డాక్టర్ అతని వెనుక నర్స్ సంపత్ రూం లోకి వెళ్ళారు , 2 నిమిషాలకి నర్స్ హడావుడిగా బయటకు వచ్చింది . నర్స్ : sir బాబు కి స్పృహ వచ్చింది . సాగర్ , విజయ్ ఇద్దరూ ఆనందం గా బాబు రూం లోకి వెళ్ళారు. సంపత్ చిన్నగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు , కానీ ఏమీ మాట్లాడటం లేదు. లోపలికి వెళ్ళిన విజయ్ , సాగర్ లను చూపించి వీళ్ళను గుర్తు పట్టావా అన్నారు . సంపత్ ఇద్దరినీ మార్చి , మార్చి చూసాడు. నేనెవరో బాబుకు తెలీదు డాక్టర్ అన్నాడు విజయ్ . సాగర్ ని చూస్తూ ఈ uncle ఎవరు మామయ్య అన్నాడు విజయ్ ని ఉద్దేశించి. ఇతను విజయ్